Ticker

10/recent/ticker-posts

Adsterra.com

ఒక యువరాణి కధ - 1

     ఒక యువరాణి కధ - 1


      మా ఊరు విజయవాడ దగ్గర గన్నవరం. మా డాడీ స్టేట్ బ్యాంకు మేనేజర్.... అమ్మ హోం మేకర్ అంటే హౌస్ వైఫ్ అన్న మాట!! మా ప్రక్కింట్లో ఒక తహసిల్దార్ గారు ఉండేవారు.... వాళ్లకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ....... మా ఇంట్లో నేను మా అన్న దీపక్ మా అమ్మానాన్న ల సంతానం!! వాళ్ళ అబ్బాయి పేరు అశోక్ ,,, అమ్మాయి పేరు వైష్ణవి!! అమ్మకు నేను ఈ ఇంట్లోకి వచ్చిన తరువాతే పుట్టాను. 

అప్పుడు అమ్మ ఒకటే ఏడుపు అంట! మల్లె మగ పిల్లాడేనా? అని. అప్పుడు అశోక్ వైష్ణవి ల అమ్మగారు చాలా ఓదార్చారట!! మనకు అమ్మాయి పుడితే వాళ్లకు మగాడి బట్టలు వేసి ఎలా పెంచుతామో అట్లానే నన్ను కూడా వైష్ణవి బట్టలు వేసి తయారు చేసి మురిసిపోయేవారట అమ్మ ఆంటీలు!! అట్లా నాకు ఊహ వచ్చే వరకూ వచ్చిన తరువాత కూడా జరిగింది.

 ఆ తరువాత కాల క్రమేణా నాన్న గారికి భయపడి అమ్మ నాకు ఆడపిల్లల బట్టలు తొడిగేది కాదు.... కానీ నాకేమో అట్లానే తయారు అవ్వాలని ఉండేది!! స్కూల్ లో ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లు ఏవైనా జరిగితే అమ్మను సతాయించేసే వాడిని(?) నా బాధ పడలేక అమ్మ ఒక పట్టు పావడా, ఓణీ కుట్టించి నాన్నకు తెలీకుండా అన్నయ్య లేనప్పుడు నన్ను ముస్తాబు చేసి ఆంటీ వైష్ణవి లను పిలిచి వాళ్లకు చూపించి మురిసిపొయెది.... అప్పుడప్పుడూ హిత బోధ చేసేది.... నువ్వు ఇంకా చెట్టంత మగాడివి అయిపోతున్నావు!! ఇట్లాంటివి మానెయ్యాలని. నాకేమో ఆడ పిల్లలా ఉండాలనే కోరిక రోజు రోజు కూ బలపడ సాగింది.... 


అట్లాంటి సమయంలో అమ్మ బీరువాలో ఈస్ట్రోజెన్ టాబ్లెట్స్ కనపడ్డాయి నాకు..... ఇవెందుకు వాడతారని వైష్ణవిని అడిగితే అవి "ఆడవాళ్ళకు సంబంధించినవి! నీకెందుకు అని ముసిముసినవ్వుల నవ్వింది!" అమ్మ తరచూ వేసుకోవటం చూసి ఆడవాళ్ళు వేసుకోవాలేమో అనుకుని నేను అమ్మకు తెలీకుండా ఒక స్ట్రిప్ తీసుకుని రోజుకో టాబ్లెట్ వేసుకునేవాడిని(?).

 అట్లా సుమారు ఒక సంవత్సరం వాడి వుంటాను!! నెలకో రెండు నెలలకో నాకు పొత్తి కడుపులో నొప్పి వచ్చేది.. బలవంతం మీద కంట్రోల్ చేసుకోవలసి వచ్చేది. టాబ్లెట్స్ వాడిన ఫలితమో లేక ఏమో తెలీదు కానీ నాకు వొంటి మీద హెయిర్ కానీ మీసాలు కానీ రాలేదు చూడటానికి ఆడపిల్లలా ఉండేవాడిని..


 అన్నయ్యా, అశోక్ వాళ్ళతో కన్నా ఆంటీ, అమ్మ, వైష్ణవి లతోనే నాకు ఉండాలనిపించేది.. అమ్మకు వంటలో సాయం చేసేవాడిని(?). అమ్మకు బట్టలు ఉతికి పెట్టేవాడిని. ఇవన్నీ నాన్నకు కానీ దీపక్ అన్నయ్యకు కానీ తెలియనిచ్చేది కాదు అమ్మ. వాళ్ళు నన్ను తిడతారనే భయం. అమ్మకు నేను బాధపడితే అసలు ఓర్చుకునేది కాదు.... అమ్మ ఆంటీ సహాయంతో నన్ను ముస్తాబు చేసి వైష్ణవితో ఆడుకోమ్మనేది!! అప్పుడు నాకు స్వర్గం లో విహరించినంత సంతోషం గా ఉండేది!! ఇట్లా నాకు 14 ఏళ్ళు వచ్చేవరకూ సాగింది.


నాకు 14సంవత్సరాలు వచ్చినా నాలో ఏదో అసంతృప్తి ఉండేది. నేను నా పురుష శరీరంలో ఇమడలేకపోవడం నాకు అవగతమవుతూ వచ్చింది. ఒక సాయంత్రం అమ్మకు, ఆంటీకి నా బాధ చెప్పుకున్నాను. అమ్మ, ఆంటీ నిర్ఘాంత పోయారు. అమ్మ ఎట్టకేలకు తేరుకుని "నాని నాకు ఆడపిల్ల లేని లోటు తీర్చుకోవటానికి లేక నిన్ను ఆడపిల్లలా చూసి మురిసిపోవడం జరిగింది. కానీ నువ్వు ఈ విషయం సీరియస్ గా తీసుకుంటావ్ అనుకోలేదు. మీ నాన్న అన్నయ్యలకు తెలిస్తే నన్ను చీరేస్తారు. మన బంధువులలో ఈ విషయం కానీ తెలిసిందంటే మనం చులకన అయిపోతాము. నా తప్పును మన్నించి ఈ విషయం ఇంతటితో మర్చిపోవటానికి ప్రయత్నించు" అంది. ఆంటీ చాలా సైలెంట్ గా ఏది ఆలోచిస్తూ ఉంది. నేను అమ్మ మాటలతో నిరుత్సాహ పడిపోయి రోదిస్తున్నా. అప్పుడు ఆంటీ అంది "ఇంత అందమైన నా కోడలు ఏడుస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. ముందు ఆ ఏడుపు ఆపెయ్యి. నువ్వు ఎలా కావాలనుకుంటే అట్లా ఉండు. ఇక నుండి నీకు అత్తనైనా అమ్మనైనా నేనే అనుకుని నన్ను ఏం కావాలంటే అది అడుగు. అమ్మ నేను మాట్లాడుకోవాలి! నువ్వు ప్రక్కకి వెళ్ళవే కోడలు పిల్లా అని నా బుగ్గ గిల్లింది. నా మనసులో ఏదో అనుమానం. కానీ ఆంటీ మాటలకు నా మనసంతా ఆనందంతో నిండి పోయింది. 


ఆంటీ వెళ్ళిపోయాక అమ్మ నన్ను పిలిచి " ప్రతీ శనివారం నీకు స్కూల్ సెలవు కదా! అప్పుడు ఆంటీ నిన్ను వాళ్ళింటికి వచ్చెయ్యమంది! మరి వెళతావా! మనింట్లో అయితే ఈ రహస్యాన్ని నేను కాపాడలేను చిట్టి తల్లీ" అంటూ నన్ను కౌగిలించుకుని చెప్పింది. అప్పుడు చెప్పింది ఆంటీ కీ తనకూ జరిగిన సంభాషణ!! 


ఆంటీ "వదినా! ఈ రోజుల్లో పిల్లలకు అసంతృప్తి కలిగితే మనం అణచటానికి చూస్తే వాళ్ళు ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడతారు!! నానీ కి ముందునుండి మనమే అట్లాంటి భావం కల్పించాం! ఇందులో నానీ తప్పేమీ లేదు. ఇదంతా మన పొరపాటే. నువ్వు అమ్మగా కూతురు కావాలనుకున్నావు. నాకెందుకో నానీ పుట్టక ముందునుండీ నీ కడుపున ఒక కూతురు పుడితే బాగుండు నా స్నేహితురాలితో సంబంధం కలుపుకోవచ్చు అనుకున్నా! అందుకే నానీ మగాడిగా పుట్టినా ఆడపిల్లలానే కనిపించాడు. చూద్దాం! భగవత్సంకల్పం యెట్లా ఉంటుందో! ఈ విషయంలో ఇంకేమీ ఆలోచించకు. అంతా నాకు వదిలెయ్యి. ఇంకా డ్రెస్ లూ అవీ అంటావా వైష్ణవి బట్టలు సరిగ్గా నానీకి సరిపోతాయి. ఇద్దరూ ఒక ఈడు వారేగా! ఏమో వాడి అద్రుష్టం బాగుండి మీ అన్నయ్య కూడా ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్ వెళ్ళారు కదా! నెలకోసారి కానీ రారు. ఇంకా అశోక్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోతున్నాడు .... వాడూ బెంగుళూరు వెళ్ళిపోతాడు. నేనూ వైష్ణవి ఉంటాం కాబట్టి బయటకు పోక్కే సమస్యే లేదు. ఇంకా నానీ నీ కొడుకు కాదు.... నా కోడలు.... అంతా మంచే జరుగుతుంది. నా కోడలు జాతకురాలు... దానికి కష్టమనేదే రాదు. రేపు నానీ ని ఒక్కసారి తీసుకురా. మనిద్దరమూ విజయవాడ వెళ్ళాల్సిన పని ఉంది. మనకు సహాయంగా ఉంటాడు(?)" అని అమ్మను ఒప్పించిందని అమ్మ చెప్పింది.


ఆ మరుసటి రోజు నా జీవితంలో ఎంతో ఆనంద దాయకమైన రోజు. అమ్మ ఏదో పని ఉందేమో ఆంటీకి అనుకుని నన్ను కూడా తీసుకు వెళ్ళింది కదా! ఇంతకీ ఆంటీ మా ఇద్దరినీ తీసుకుని వాళ్ళ కారులో విజయవాడ లేడీస్ షోరూంకి తీసుకు వెళ్లి నాకోసం 2జతల పట్టు పావడాలు, 6 నైటీలు, ప్యాడెడ్ బ్రాలు, పాంటీలు, అక్కడినుండి చీపుల షాప్ కి తీసుకువెళ్ళి హై హీల్స్ 2 జతలు, ఇమిటేషన్ జ్యువెలరీ షాప్ కి తీసుకు వెళ్లి సాధారణ నగలు, షాపింగ్ మాల్ లో 2 హెయిర్ విగ్స్ కొన్నది. అమ్మ ఇవన్నీ చూసి ఏదో అనబోయింది కానీ ఆంటీ చేత్తోనే వారించింది. ఇంకా అమ్మ మాత్రం చేసేది ఏముంది? ఆ తరువాత విజయవాడలో ఆంటీకి తెలిసిన ఒక లేడీస్ టైలర్ ఉంటే అక్కడికి వెళ్లి బ్లౌసెస్ కుట్టమని ఇచ్చింది. వాడు ఔమానమ్ గా చూస్తే నేను ఫాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నానని చెప్పి వాడి అనుమానాన్ని తీర్చింది. ఇవన్నీ చూసిన నా కళ్ళకు నమ్మ బుద్ధి కలగలేదు. స్వర్గంలో విహరించినంత ఆనందం. ఏడుపు వచ్చేసింది. ఇంటికి వచ్చిన తరువాత ఆంటీ ని కౌగిలించుకుని ఏడ్చేసాను. ఆంటీ "ఏమిటే కోడలు పిల్లా చిన్న పిల్లలా! ఇదంతా నా కోడలి కోసం చేస్తున్నా! ఇంకా ఏడుపు ఆపేసి ఇంటి పనులూ, వంట పనులూ నేర్చుకో! రేపు అత్తగారింటికి వెళ్ళాక ఏ పనీ రాదంటే యెట్లా!" అంది. మా అమ్మ లేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఇంకా అనుమానంతో ఎప్పటికీ ఆంటీ దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. నాకు కూడా అర్ధం చేసుకునేంత వయసు లేదు కాబట్టి అంత ఆలోచించలేదు. ఇప్పుడు తలుచుకుంటే ఆంటీ నా గురించి ఎంత ఆలోచించిందో అర్ధమవుతూ ఉంది. 


ఆ మరుసటి రోజే శనివారం. నా కల నిజమయ్యే రోజు. కానీ నేను శుక్రవారం జరిగిన సంఘటనలన్నీ తలుచుకుంటూ ఆలస్యంగా నిద్ర పోయానేమో త్వరగా లేవలేక పోయాను. అమ్మ హాల్ లో నుండి నానీ! ఈ రోజు ప్రైవేటు క్లాసు ఉందన్నావుగా! లే లేచి త్వరగా తయారు కా. మీ టీచర్ కూడా నిన్న ఫోన్ చేసింది. కొన్ని సబ్జెక్ట్స్ లో వీక్ గా ఉన్నావట!! త్వరగా వెళ్ళు అని గట్టిగా కేకలు వేస్తోంది. మొదట నాకు అర్ధం కాలేదు అమ్మ కోడ్ బాష. లేచినవెంటనే డైలీ రోటీన్స్ అన్నీ ముగించుకొని బయటకు వచ్చాను. నాన్న గారు బ్యాంకు కు వెళ్ళే హడావిడిలో ఉన్నా "ఏరా! నానీ అమ్మ చెప్తోంది నిజమేనా? ఇట్లా అయితే ఎలా? ప్రతీ శనివారం సెలవే కదామీ టీచర్ ఇంటికి వెళ్లి వీక్ గా ఉన్న సబ్జెక్ట్స్ లో డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో!" అన్నారు. నాకు నవ్వు వచ్చింది కానీ అది సమయం కాదుగా!! ఆయన అలా కార్ స్టార్ట్ చేసారో లేదో అమ్మను గట్టిగా హత్తుకుని థాంక్స్ చెప్పాను. అమ్మ చిరునవ్వుతో "నీ ఆనందం కోసం ఏమైనా చేస్తాను బంగారం! బయట సమాజం విషయంలో మాత్రం మనం చులకన కాకూడదు! కొంచెం జాగ్రత్త! అయినా అన్నీ జానకి ఆంటీ చూసుకుంటుంది లే!" అంటూ సోఫా నుండి లేచి బెడ్ రూమ్ లోకి వెళ్లి తిరిగి వస్తూ "ఇవిగో! ఇవి నీ పుట్టింటి వాటా అంటూ నవ్వుతూ ఒక సంచీ చేతిలో పెట్టింది. ఏమిటో అని తీసి చూడబోతే మీ అత్తగారి దగ్గరికి వెళ్ళిన తరువాత చూద్దువులే! అప్పటిదాకా సస్పెన్స్! అంటూ నన్ను సాగనంపింది! నా మనసులో యేవో ఆనంద వీచికలు!! ఆంటీ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో ఆంటీ ఒక్కత్తే ఉంది. "వైష్ణవి లేదా ఆంటీ? అని అడిగాను.... ఆంటీ నవ్వుతూ నాకోడలితో ఏకాంతంగా మాట్లాడుకోవాలి...... అని వైష్ణవి ని తన ఫ్రెండ్ ఇంటికి పంపాను..... అంటూ లోనికి వెళ్ళగానే తలుపు మూసివేస్తూ ఈ రోజు ఈవెనింగ్ వరకూ ఎక్కడికీ వెళ్ళడానికి కుదరదు. ఏవైనా పనులున్నాయా? అని అడిగింది జానకీ ఆంటీ. అందుకు నేను "అమ్మ ఇక మీరు ఏమి చెప్తే అదే చెయ్యమన్నది ఆంటీ" ఇక నుండి మీ ఇష్టం! ఒకానొక సమయంలో ఆత్మహత్యే శరణ్యము అనుకున్నా ఆంటీ. అంత నలిగిపోయాను.... ఈ మగ శరీరంలో...... నన్ను ఇంతగా అర్ధం చేసుకుని.... నా గురించి ఎంతగానో ఆలోచించి .... నాకు స్త్రీ రూపం ఇవ్వబోతున్న మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు ఆంటీ! ఏ పనులూ ఇంపార్టెంట్ కాదు ఆంటీ అన్నాను..... గొంతు గాద్గదికం అయ్యిపోయింది!! ఆంటీ వాతావరణాన్ని తేలిక పరుస్తూ ఇట్లా మాట్లాడుతూ ఉంటే శనివారం అయిపోయి ఆదివారం వచ్చేస్తుంది! అంటూ నన్ను బెడ్రూంలోకి తీసుకువెళ్ళి అటాచెడ్ బాత్ రూం లోకి తీసుకువెళ్ళి గీజర్ ఆన్ చేసి ముందు కొంచెం శరీరాన్ని తడుపుకొని హెయిర్ రిమూవింగ్ క్రీం రాసుకుని వేడి నీళ్ళతో స్నానం చేసిరా! బెడ్ పైన పాంటీ, పాడెడ్ బ్రా పెడతాను అవి వేసుకున్నాక నైటీ వేసుకుని రా! తరువాత ఏం చెయ్యాలో చెప్తాను అన్నారు ఆంటీ! ముందు చెప్పినట్లు నా బాడీ మీద హెయిర్ అంతగా ఎదగలేదు! హెయిర్ రిమూవింగ్ క్రీం అంతగా పెట్టుకోనక్కరలేకుండానే ఉన్న కొంచెం హెయిర్ తొలగిపోయింది! ముఖము పైన మాత్రం అస్సలు వెంట్రుక అనేదే మొలవలేదు!! బహుశా ఈస్ట్రోజెన్ టాబ్లెట్స్ ఫలితమేమో! త్వరగా స్నానం ముగించుకుని శరీరాన్ని చక్కగా తుడుచుకొని టవల్ చుట్టుకొని బయటకు అడుగుపెట్టాను. రూంలో ఎవరూ లేరు! ధైర్యంగా బ్రా మరియు పాంటీ తొడుక్కుని .... ప్రక్కకు చూద్దును కదా..... వైట్ కలర్ మీద గులాబీ పువ్వులున్న డిజైన్ తో క్రొత్త నైటీ ఉంది..... అది తీసుకుని తొడుక్కున్నాను . ఆంటీ ని పిలిచాను.... ఆంటీ లోపలి వస్తూ ఈ నైటీ వైష్ణవి కన్నా నీకే చక్కగా అమరింది ... అంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి నడిపించింది! అక్కడ ఒక సూట్ కేసు ఉంది ..... ఆంటీ దాన్ని తెరచింది! అందులో ఉన్న విగ్ తీసి నా తల పైన అమర్చింది! కళ్ళకు సుర్మా..... పెదవులకు లిప్స్టిక్ రాసి ఒకసారి నన్ను పరికించి చూసి "ఎంత అందంగా ఉన్నావే కోడలుపిల్లా " అంటూ నుదిటిపైన ముద్దిచ్చింది! నువ్వు నిజంగా ఆడపిల్లవైతే ఇంటి పనులు అన్నీ నేర్చుకోవాలి .... అందుకే ఈ రోజు నుండి ప్రతీ శనివారం ఒక్కో వంటకం నేర్చుకోవాలి నువ్వు! భోజనం తరువాత నీకు నచ్చినట్లు తయారవుదువు అంటూ కిచ్చెన్ లోకి తీసుకువెళ్ళి అన్నీ చూపించి ...... మరి నువ్వు రెడీ యేనా అంటూ నా వైపు చూసింది ఆంటీ. నేను రెడీ అంటూ తలాడించాను! 


ఆ రోజు ఆంటీ అంట్లు ఎలా తోముకోవాలి, కిచెన్ ఎలా సర్దుకోవాలి, కూరగాయలు ఎలా తరగాలి అనే విషయం మీద ట్రైనింగ్ ఇచ్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పనులన్నీ 12 గంటలకు ముగించి ఆంటీ వండిన పప్పుచారు, ఆలు వేపుడు వడ్డించుకుని ఇద్దరమూ కలిసే తిన్నాము. కాసేపు నిద్రపోదామా? అంది ఆంటీ. నాకేమో ఎప్పుడెప్పుడా క్రొత్త బట్టల్లో నేను ఎలా ఉంటానా అని ఆలోచిస్తూ నా మనసు నిలవడం లేదు. ఆంటీ అలా అనేసరికి ఏం చెప్పాలో తెలీలేదు. ఆంటీ వెంటనే నవ్వేస్తూ "నీ మనసు నాకు తెలుసు కానీ" అంటూ బీరువా తీసి "ఇంకా రెండు వారాల్లో వరలక్ష్మీ వ్రతం ఉంది. అప్పుడు కట్టుకుందువు గానీ ఇప్పటికి కాటన్ చీరలు ట్రై చెయ్యి. నీకు చీరల్లో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది సరేనా!" అని నా వైపు చూసారు ఆంటీ. నేను సరేనన్నాను. ఏ డ్రెస్ అయితే ఏంటి మగ వాళ్ళ డ్రెస్ కాకపోతే సరి అనుకున్నా మనసులో. ఆంటీ లైట్ బ్లూ కలర్ డిజైన్ ఉన్న వైట్ శారీ, మాచింగ్ బ్లౌస్, లోలంగా, వైట్ కలర్ బ్రా, పాంటీ తీసి "ఆ నైటీ విప్పేసి చక్కగా స్నానం చేసి ఈ చీర కట్టుకో నానీ అంటూ ఇంకా నువ్వు నానీవి కాదు సహజం గానే అందంగా ఉన్నావు కాబట్టి నీ పేరు ఇక "లావణ్య " అన్నారు. నాకు ఒక్కసారిగా తనువంతా పులకరించింది. ఆంటీ నీ పేరు నీకు నచ్చిందా లావణ్యా ? అని అడిగారు. నేను "ఆంటీ నాకు మీరేమని పిలిచినా ఇష్టమే ఆంటీ! ఈ జీవితమే మీది" అంటూ ఆంటీ ని హత్తుకున్నాను! చీరలోకి మారుతున్నావుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్ అంటూ చిన్నగా మొట్టికాయ వేసారు ఆంటీ! సరే తయారు అవ్వు నాకు చిన్న పని ఉంది అంటూ ఆంటీ బయటకు వెళ్లారు. వెంటనే గీజర్ ఆన్ చేసుకుని స్నానం చేసి టవల్ కట్టుకుని బయటకు వచ్చి ముందు బ్రా, పాంటీ వేసుకుని జాకెట్టు వేసుకుంటుంటే హుక్స్ దగ్గరకు వచ్చేసరికి ఏదో తెలియని పులకింత! గుండెల మీద ఎవరో హార్మొనీ వాయిస్తున్నట్లు. ఆ తరువాత తలపైనుండి లోపలి లంగా తొడుక్కున్నాను. లంగా కింద ఫిల్టులు కాలిమడమ కు తగులుతూ ఉంటే అదో రకమైన అనుభూతి. చీర కట్టుకున్నావా అంటూ ఈలోపల ఆంటీ లోపలి వచ్చారు. "ఆడదాన్ని నాకే నిన్ను చూస్తే కొరుక్కు తినేయ్యాలనిపిస్తుంది రేపటి రోజున ఏ అయ్య చేతిలో పడతావో " అన్నారు ఆంటీ. ఛీ పొండి ఆంటీ అని సిగ్గు పడ్డాను నెను. చీర మడతలు విప్పి ఎలా కట్టుకోవాలో నేర్పారు ఆంటీ. నలుగురిలో ఉన్నప్పుడు చీరలో ఎలా ప్రవర్తించాలో, మగ వాళ్ళ చూపులు ఆడవాళ్ళని ఎక్కడెక్కడ తడుముతాయో అప్పుడు స్త్రీ ఎలా ఉండాలో వివరంగా చెప్పారు. ప్రక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో నుండి చిన్న బాగ్ తీసి అందులో ఉన్న నగల్ని నాకు అలంకరించింది ఆంటీ. గాజులు రెండు రకాలు బంగారం, మట్టి గాజులు కూడా తొడిగింది. మెడలో సన్నని బంగారం గొలుసు. కాలికి వెండి పట్టాలు. మార్నింగ్ నా తలపై పెట్టిన హెయిర్ విగ్ తీసేసి పొడుగాటి హెయిర్ విగ్ అమర్చారు. ఫ్రిజ్ నుండి తీసి తాజా మల్లెపూలు నా జడలో పెట్టారు. మరీ హై హీల్స్ కాకుండా ఫ్లాట్ చెప్పులు (చాలా ఖరీదు ఉండొచ్చు) వేసుకుని అటూ ఇటూ తిరగమన్నారు. ఎలా నడవాలో చూపించారు. ఇంతలో తలుపు చప్పుడయ్యింది. ఆంటీ తలుపు తీయటానికి వెళ్ళారు. నాకు ఎవరో అని భయంవేసి ముచ్చెమటలు పట్టడం మొదలయ్యింది. ఎవరో కాదు అమ్మా, వైష్ణవి ఇద్దరూ ఒక్కసారే లోపలి వచ్చారు. అమ్మ నన్ను చూసి మురిసిపోయింది. అసలు ఇప్పుడు మా నాన్న కానీ, అన్నయ్య కానీ ఇద్దరూ చూసినా నన్ను గుర్తుపట్టలేరు అంది. ఇక వైష్ణవి అయితే ఈ కాలనీ లో అసలు ఫ్రెండ్స్ లేరు అనుకున్నా కానీ మా వదిన వచ్చాక ఆలోటు తీరిపోయింది అంటూ నా చేతులు పట్టుకుని గాజుల్ని సవరతీయటం మొదలు పెట్టింది అప్పుడే వరస కూడా కలిపేసావా అంటూ అమ్మ వైష్ణవి నెత్తి మీద చిన్నగా తట్టింది. వైష్ణవి అవును ఆంటీ! మా అన్నగాడికి ఇట్లాంటి భార్య రావాలని కోరుకుంటా. ఏమిటి నానీ ఒప్పుకుంటావా మా అన్నయ్య ని అంటూ జోక్ చేసింది. మేము నవ్వుకున్నాం. ఈ లోగా ఆంటీ అందరికీ టీ తెచ్చారు. నాకు కూర్చో బుద్ధి అవ్వటంలేదు ... నిల్చో బుద్ధి అవ్వటంలేదు! కూర్చుంటే చీర నలిగిపోతుందేమో అనే అనుమానం. ఏమో ఆంటీకి ఎలా తెలిసిందో మేము చీర కట్టుకున్నాక కింద కూడా కూర్చుని పని చేసుకోవటంలేదా అట్లానే లావణ్యా ! ఫర్వాలేదు మంచం మీద కూర్చో ... నీ ఇష్టం వచ్చినట్లు మూవ్ అవ్వు .... మేము పరాయి వాళ్ళం కాదుగా అన్నారు! నేను మంచం మీద అమ్మ భుజం మీద తలపెట్టి కూర్చున్నా! "మా వదిన అమ్మ కూచి" అంటూ నన్ను ఆట పట్టించింది వైష్ణవి. అట్లా సాయంత్రం 6గంటల వరకూ కొనసాగింది నా ఆనంద యాత్ర. ఈవెనింగ్ నాన్న వచ్చే సమయం అయిపోయిందేమో మళ్ళీ లావణ్య నానీ గా మారిపోవాలి కదా. ఏడుపు తన్నుకొచ్చేస్తుంది. అమ్మ అది గ్రహించి నన్ను సముదాయించి అశోక్ లేడుకదా రేపు నీ కోడల్ని పంపుతా వదినా అంది. దానికి ఆంటీ "నువ్వు పంపడమేమిటి వదినా? దానంతట అదే రావాలి! లావణ్యా రేపు బయటకి వెళ్దాం. త్వరగా వచ్చెయ్యి. అన్నారు . నా మనసు తేలిక పడింది. అమ్మా నేనూ ఇంటికి వెళ్ళిన అర గంటకు నాన్న వచ్చేసారు. ఏరా నానీ క్లాసు కి వెళ్ళావా? అని అడిగితే అమ్మ వీడు మళ్ళీ బయట ఎక్కడ ఆడతాడో అని నేనే దగ్గర ఉండి తీసుకెళ్ళాను అంది. మంచి పని చేసావ్ అంటూ మెచ్చుకోలుగా చూసారు! పాపం ఇప్పుడు తలచుకుంటే అమ్మ నాకోసం ఎన్ని పాట్లు పడిందో అనిపిస్తుంది. ఆ రోజు నా జీవితంలో కాళరాత్రి. నిద్ర పోతున్న వేళ నాకు సన్నగా పొత్తి కడుపులో నొప్పి మొదలయ్యింది! అమ్మతో చెప్తే ఎండోఫర్ టాబ్లెట్స్ ఇచ్చి పడుకో అంది కానీ నొప్పి తగ్గలేదు. 


ఎంతకీ బాధ తగ్గటం లేదు! ఆంటీకి ఫోన్ చేశాను. ఆంటీ ఇంత రాత్రి ఏమిటమ్మా? అంటూ లాలనగా ఫోన్ లోనే అడిగింది. పొత్తి కడుపులో నొప్పి వస్తోంది ఆంటీ. సరిగా గమనించలేదు కానీ 6 మంత్స్ నుండి ఇట్లానే నెలకోసారి 3 నుండి 5 రోజుల పాటు ఇట్లానే వస్తోంది ఈ సారి మాత్రం భరించలేకపోతున్నా అని చెప్పాను. ఆంటీ తుళ్ళి పడిందేమో చిన్నగా కాదు పెద్దగానే ఏమిటే మళ్ళీ చెప్పు అంది! నేను చెప్పాను. కాసేపు ఉన్న తరువాత నేను మా వాచ్ మాన్ ని పంపుతా ఎట్లానో గేటు దగ్గరికి వచ్చి టాబ్లెట్ తీసుకు వెళ్ళు. మరి నేను అనుకున్నది కరెక్ట్ అయితే నొప్పి తగ్గిపోవాలి అంటూ ప్రతీ అరగంటకూ నాకు ఫోన్ చెయ్యి ఏమైనా అర్జెంటు అయితే అమ్మను లేపు సరేనా అని అంది ఆంటీ. నెమ్మదిగా తలుపు తీసి గేటు దగ్గరికి వెళ్లాను.. అప్పటికే ఆంటీ వాళ్ళ వాచ్ మాన్ సైదులు యేవో టాబ్లెట్స్ తీసి ఇచ్చాడు . ఇంట్లోకి వెళ్లి చూస్తే అవి పాంప్రిన్ మాక్స్ టాబ్లెట్స్. అవి వేసుకుని పడుకున్న తరువాత పెయిన్ నుండి ఎంతో రిలీఫ్ వచ్చింది. ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఆంటీ కి ఫోన్ చేశా. నొప్పి తగ్గిపోయింది అని చెప్పాను. ఆంటీ ఏమిటే షాక్ మీద షాక్ ఇస్తున్నావు! సర్లే రేపు త్వరగా వచ్చెయ్యి. అసలు విషయం చెప్తా అని ఫోన్ పెట్టేసారు ఆంటీ. ఎన్నో రోజుల తరువాత సుఖంగా నిద్రపట్టింది ఆ పొత్తికడుపు లో పెయిన్ రావటం మొదలైన తరువాత. 


ఆ ఉదయమే ఆంటీ ఇంటికి ప్రైవేటు క్లాసు కి వెళ్తున్నాననే వంకతో నాన్న పర్మిషన్ తో వెళ్లాను. ఆంటీ నాకోసం ఎదురు చూస్తున్నారు. నన్ను ప్రక్కనే కూర్చోపెట్టుకుని అనునయంగా "ఇప్పుడు చెప్పు. ప్రతీ నెలా పైన ఎక్కడ వస్తోంది" అని అడిగారు. నేను ఆమె చెయ్యి తీసుకుని పొత్తికడుపు పైన పెట్టి ఇక్కడ వస్తోంది ఆంటీ అన్నాను. అందుకు ఆమె నా అనుమానం నిజమైంది మనం మీ అమ్మన్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్దాం అంటూ ఈ రోజు నీకు రెస్ట్ ఇస్తాను ఇంటి పనులేమీ వద్దు.... ఆ గదిలో సల్వార్ కమీజ్ ఉన్నాయి.... నీ అండర్ గార్మెంట్స్ ప్రతీ సారీ నేను తీసి ఇవ్వలేను కానీ నీ ఆడపడుచును అడుగు అంటూ వైష్ణవి గది వైపు చూపించారు.


 నేను సంకోచిస్తుంటే లావణ్యా! ఇందులో ఏమీ సిగ్గు పడనక్కరలేదు. దానికి అన్నీ చెప్పాను వెళ్ళు దాన్ని నిద్రలేపు! అన్నారు. నేను వెళ్లి వైష్ణవిని నిద్రలేపాను. వైషు ఏమిటి వదినా ఆదివారం కూడా ఇట్లా లేపేస్తే నీకూ అమ్మకూ తేడా ఏముంది చెప్పు ..... అంటూ లేచి అండర్ గార్మెంట్స్ , నాకు సంబంధించిన మేల్ టు ఫిమేల్ ట్రాన్స్ఫర్మేషన్ మెటీరియల్ అంతా చూపించి మళ్ళీ ముసుగు తన్నేసింది ..... ఇంకా నేను వచ్చిన పనిని పూర్తిచేసుకోవాలి కాబట్టి ఆరామంగా నా శరీరం పైకి లావణ్యను రప్పించేసాను..... ఆంటీ సెలక్షన్ ఎప్పుడూ సూపర్బ్ గానే ఉంటాయి ... ఆ రోజు నేను వేసుకున్న సల్వార్ కొంచెం లైట్ గ్రీన్ మీద పింక్ కలర్ పువ్వుల డిజైన్ .... హెయిర్ విగ్ పెట్టుకుని ఫ్రిజ్లో పువ్వులు తీసుకుందామని బయటకు వచ్చేసరికి ఆశ్చర్యంతో పాటు భయం వేసింది. కారణం ఆంటీ తో మాట్లాడుతూ ఉన్న అశోక్ ను చూసేసరికి కాళ్ళలో చిన్న వణుకు. ఆంటీ నా కాళ్ళ పట్టీల శబ్దం విన్నారనుకుంటా వెనక్కి చూసి రావే కోడలుపిల్లా అంటూ కేజువల్ గా పిల్చారు... 


అశోక్ నా వైపు తిరిగిచూసి వావ్ ! అమ్మా నువ్వు చెప్తుంటే నమ్మలేదు కానీ లావణ్య రియల్లీ బ్యూటిఫుల్ అండ్ ఆసం అంటూ నావైపు ప్రశంస గా చూశాడు! నాకేమో యెట్లా ప్రవర్తించాలో తెలీలేదు! అప్పుడు అశోక్ కల్పించుకుని లావణ్యా! అమ్మ అంతా చెప్పింది. నువ్వేమీ కంగారుపడకు. ఈ రహస్యం మీ అమ్మతో పాటు మా ముగ్గురికీ తప్ప ఇంకెవరికీ తెలీదు ..... ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు! ఆంటీ నవ్వుతూ లావణ్యా! నీకేమి కావాలో నాకు తెలుసు .... నీకు అంతా మంచే జరుగుతుంది .... ఫ్రీగా ఉండు .... నీకోసం నేను కొన్న అన్ని డ్రెస్లూ ట్రై చేసుకో .... నీకేం కావాలో అన్నీ అడుగు .... ఇంకా సాయంత్రానికి చాలా టైం ఉంది.... అంతవరకూ ఇట్లానే నిలబడతావా! కొంచెం ఫ్రీగా ఉండవే తల్లీ అంటూ నా చేతులు లాగి సోఫాలో అశోక్ ముందు కూర్చోపెట్టారు! నేను తలెత్తలేక పోతున్నాను! ఆంటీ సరే నా బిడ్డ చాలా కాలానికి వచ్చాడు! వంట వండాలి . 


ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి అన్తూకిచేన్ వైపు వెళ్ళారు! అశోక్ నా వైపు పరిశీలన గా చూస్తూ దీపక్ గాడికి ఇంత అందమైన చెల్లి ఉంటుందనుకోలేదు సుమా అంటూ కన్నుగీటాడు! నా ఒళ్ళు జల్లుమంది! నా అరిచేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ నువ్వేమీ భయపడనక్కరలేదు! అమ్మా నేనూ వైషూ నైట్ నీ గురించి మాట్లాడుకున్నాం! అమ్మకు నువ్వంటే ప్రాణం... ఎప్పుడూ నీకోసమే ఆలోచిస్తూ ఉంటుంది! సరేలే ఇవన్నీ ఇప్పుడెందుకు గానీ చెస్ ఆడుకుందాం సరదాగా సరేనా! అంటూ నా బెడ్ రూమ్ లో టేబుల్ పైన ఉంది చెస్ బోర్డు ...కొంచెమ్ తీసుకువస్తావా అన్నాడు! సరేనని తల ఊపి లోపలికి వెళ్లి చెస్ బోర్డు తీసుకుని వెనుదిరిగేసరికి రెండు చేతులు నన్ను దగ్గరికి తీసుకున్నాయి! నేను వైష్ణవి అనుకుని మీ అన్నయ్య తీసుకురమ్మంటే వచ్చాను అంటూ వెనక్కి తిరిగా! అశోక్ నన్ను చూస్తూ చిలిపిగా నవ్వుతున్నాడు! నాకేమి మాట్లాడాలో తెలీలేదు! "వెళ్ళాలి" అంటూ గొణిగాను! ఎక్కడికి అంటూ "అమ్మ నేను బెంగుళూరు లో ఉన్నప్పుడే ఫోనులో అంతా చెప్పింది! నాకు కోపం రావటం కాక ఆసక్తి కలిగింది నీ విషయంలో" అంటూ చెక్కిలిపైన ముద్దు పెట్టాడు! ఇంకెప్పుడూ ఒంటరిగా కనపడకు! నేను చెడ్డవాడిని అయిపోతా అంటూ బయటకి వెళ్ళిపోయాడు! స్థాణువులా నిలబడిపోయాను! ఆంటీ కి చెప్పాలా వద్దా అనుకుంటూ ఆంటీ నన్ను అభిమానించే తీరు చూసి దీని గరించి ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాను!


అశోక్ చేసిన పనిని తలచుకుంటూ ఆ రోజు ఉదయం నుండీ సాయంత్రం వరకు ఆంటీ వాళ్ళ ఇంట్లోనుండి వెళ్ళేటప్పుడు ఆంటీ "అమ్మను ఒక్కసారి ఫోన్ చెయ్యమను! నీ విషయం మాట్లాడాలి! అంది. సరేనని తల పంకించి ఇంటికి బయలుదేరాను! నేను ఇంట్లోనుండి వచ్చేటప్పుడు అశోక్ ఇంట్లో లేడు. వీధి చివరికి వచ్చేశాను ..... ఇంకా మా ఇంటికి 4 ఇళ్ళే దూరం. ఇంతలో మెల్లగా "లావణ్యా!" అనే పిలుపు వినిపించింది! ఉలిక్కిపడ్డాను.... తీరా చూస్తే అశోక్! ఎవరూ లేరు అందుకే పిలిచాను. మార్నింగ్ నిన్ను చూసి తట్టుకోలేక అలా ప్రవర్తించాను. ఏమీ అనుకోకు.


 అంటూ ఎల్లుండి బెంగుళూరు వెళ్ళిపోతాను! వెళ్ళే ముందు నీకు ఒక గిఫ్ట్ ఇక్కడ ఇవ్వను కానీ "మా ఇంట్లో అమ్మ నీకోసం ఏర్పాటు చేసిన రాక్ లో పెడతా చూసుకో అంటూ టేక్ కేర్ అంటూ చిరునవ్వుతో బైక్ ముందుకు దూకించాడు! నాకు ఎవరైనా తన మాటలు విన్నారేమోననే భయం! గుండె దడ దడలాడతుండగా ఇంట్లోకి వెళ్ళిపోయా! అప్పటికి మార్నింగ్ బంధువుల ఇంటికి విజయవాడ వెళ్ళిన నాన్న ఇంకా రాలేదు! అమ్మ నన్ను చూసి చిట్టి తల్లికి ఫోన్ చెయ్యకుండానే వచ్చేసింది! ఏమిటి విశేషం అంది! ఏం లేదమ్మా ఆంటీ నిన్ను ఫోన్ చేయ్యమంది అని చెప్పాను. 


ఎలాగూ మీ డాడీ లేరుగా ఇప్పుడే చేస్తాను! విషయమేమిటో అంటూ ఆంటీ కి కాల్ చేసింది! దాదాపు 15 నిమిషాలు మాట్లాడుకున్నారు ఇద్దరూ! ఈలోగా నేను స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబుల్ మీద ఏమైనా స్నాక్స్ ఉన్నాయేమోనని చూస్తున్నాను! అమ్మ వచ్చి నానీ! రేపు స్కూల్ కి వెళ్ళకు మనం విజయవాడ వెళ్ళాలి అంది. ఏమిటమ్మా విషయం అని అడిగాను! నైట్ నాకు వచ్చిన నొప్పి గురించి, ఆంటీ ఇచ్చిన మెడిసిన్ గురించి, నేను ఆంటీ కి చెప్పిన నెల నెలా పొత్తికడుపు నొప్పి గురించీ అన్నీ వివరంగా చెప్పిందట ఆంటీ. 

అమ్మతో రేపు విజయవాడ లో మాకు తెలిసిన స్పెషలిస్ట్ ఒకాయన ఉన్నారు! ఆ డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్దాం అన్నారట!

మర్నాడు ఉదయం డాడీ బ్యాంకు వెళ్ళిపోయారు! వెంటనే అమ్మ ఆంటీకి ఫోన్ చేసింది. ఆంటీ కాసేపటికి కారులో ఇంటికి వచ్చారు! మేము ముగ్గురమూ బయలుదేరి బయటకు వచ్చి కార్ ఎక్కి చూసే సరికి డ్రైవింగ్ సీట్లో అశొక్. అమ్మ ఆంటీ వైపు ఏమిటన్నట్లు చూసింది. ఆంటీ వాడికి అన్నే తెలుసు నువ్వేమీ భయపడనక్కరలేదు అంటూ కార్ డోర్ తీసింది. ముందు సీట్లో ఆంటీ, అశోక్ వెనుక సీట్లో అమ్మా, నేను. అశోక్ నార్మల్ గా ఉన్నాడు కానీ అమ్మకో, నాకూ తేదో సంకోచం. మొత్తానికి విజయవాడ చేరాము.

 డాక్టర్ దగ్గర ఆంటీ ముందుగానే అప్పాయింట్మెంట్ తీసుకున్నరేమో డైరెక్ట్ గా ఆయన రూంలోకి వెళ్ళాము. ఆయనకు ఆంటీ నా క్రాస్ డ్రెస్సింగ్ విషయం చెప్పకుండా కేవలం పొత్తికడుపు నొప్పి గురించి మాత్రమే చెప్పింది. డాక్టర్ నన్ను ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి నా పోత్తికడుపునూ అన్నీ యాంగిల్స్ లోనూ పరీక్షగా చూసి అల్ట్రా స్కాన్ టెస్ట్, కొన్ని పరీక్షలు వ్రాసి చేయించుకు రమ్మన్నారు. 


అమ్మ లాబరేటరీ కి తీసుకు వెళ్లి మనీ పే చేసిన తరువాత అక్కడ పాథాలజిస్ట్ కొన్ని టెస్ట్స్ చేసి అబ్డోమిన్ స్కాన్ చేసిన తరువాత ఒక గంటాగి రమ్మన్నారు రిపోర్ట్స్ కోసం! ఆంటీ సరే భోజనం చేసి వద్దాం! అంటూ బయటకు తీసుకు వెళ్లి బందరు రోడ్లో ఉన్న స్వీట్ మేజిక్ రెస్టారెంట్ కి తీసుకువెళ్ళి భోజనం అవీ చేసాక మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. అప్పటికే టెస్ట్స్ రిపోర్ట్స్ అన్నీ ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఆయన ముందు మేము కూర్చున్న తరువాత 45 నిమిషాల పైగా అన్ని రిపోర్ట్స్ చూశారు.

అమ్మతో గతంలో ఏమైనా హార్మోన్ టాబ్లెట్స్ కానీ, ఇంజక్షన్ కానీ వాడారా అని అడిగారు. అమ్మ ఎప్పుడూ నాకు తెల్సి వాడికి మందులేమీ వాడలేదు అంది! ఆయన హార్మోన్స్ లో యేవో తేడాలున్నాయి చూద్దాం మందులు వాడండి అని ప్రిస్క్రిప్షన్ వ్రాసారు! ఇంటికి వచ్చేసాం! రాత్రి పడుకున్నాక ఏదో ఆలోచిస్తుంటే డాక్టర్ గారు అడిగిన క్వశ్చన్ గుర్తొచ్చింది "గతంలో ఏమైనా టాబ్లెట్స్ వాడారా?" అమ్మ వేసుకొనే ఈస్త్రొజెన్ టాబ్లెట్స్ సంవత్సరం పాటు వాడిన విషయం గుర్తొచ్చింది కానీ అమ్మకు చెప్తే చంపేస్తుంది. శనివారం ఆంటీ దగ్గరకు వెళ్ళినప్పుడు చెప్పొచ్చు తనే ఏదో సొల్యూషన్ చెప్తుందిలే అనుకొని నిద్రకు ఉపక్రమించాను


నెక్స్ట్ డే ఈవెనింగ్ ఆంటీ దగ్గరికి వెళ్లాను. ఆంటీ నన్ను చూసి సడన్ గా అదీ మంగళవారం పూట వచ్చావేమిటి అని అడిగారు. ఆంటీ కి నేను మొదటినుండి ఒక సంవత్సరం పాటు ఈస్ట్రోజెన్ టాబ్లెట్స్ వేసుకోవడం గురించి చెప్పాను. ఆంటీ "లావణ్యా! నీలో ఇంతగా కోరిక బలపడిందని, టాబ్లెట్స్ వాడినట్లు తెలిస్తే మీ అమ్మ తట్టుకోలేదు తనకు ఏమీ చెప్పకు! అని డాక్టర్ గారికి ఫోన్ చేసి వివరంగా చెప్పింది. 

డాక్టర్ గారితో నా క్రాస్ డ్రెస్సింగ్ అలవాటు, అమ్మ ఆంటీ కలిసి నన్ను ముస్తాబు చెయ్యటం దగ్గరనుండి అన్నీ దాచకుండా చెప్పేశారు. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలీదు గానీ ఆంటీ నేను రేపు వాడిని తీసుకు వస్తా లెండి అంటూ ఫోన్ పెట్టేశారు. నాతో "రేపు లంచ్ టైం కి స్కూల్ కి వస్తా మనం విజయవాడ వెళ్లి డాక్టర్ గారిని కలిసి వద్దాం! అమ్మకు ఏమీ చెప్పనక్కరలేదు అన్నారు.

ఆ మరుసటి రోజు ఆంటీ స్కూల్ కి వచ్చి మా స్కూల్ ఫాదర్ కి చెప్పి పర్మిషన్ తీసుకున్నారు! అశోక్ తనూ కలిసి వచ్చారు! ఆంటీ అశోక్ తో మనం వెంటనే వచ్చెయ్యాలి త్వరగా పోనీయరా అన్నారు! అశోక్ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు కార్. వెళ్లేసరికి డాక్టర్ గారు లంచ్ కి వెళ్ళకుండా కూర్చుని వెయిట్ చేస్తున్నారు! ముగ్గురినీ కూర్చొమ్మని చెప్పి నిన్నటి రిపోర్ట్స్ మళ్ళీ చూసి నా మేల్ ఎరెక్షన్ యెట్లా వుంటుంది అని అడిగారు! ఇదివరలో తెల్లవారు జామున ఫ్రీక్వెంట్ ఎరేక్షన్స్ ఉండేవి ఈ మధ్య ఉండటంలేదు అని చెప్పా ..... మరి నువ్వు మగాడిగా పర్ఫెక్ట్ గా ఉండాలంటే లేడీస్ డ్రెస్సెస్ వేసుకోవటం దగ్గర నుండి అన్నీ మానెయ్యాలి మానేస్తావా అని అడిగారు. 


కొంచెం ఇబ్బందిగా ఆంటీ వైపు చూసా! ఆంటీ కళ్ళతోనే వారించింది ... నేనున్నా అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది. డాక్టర్ గారితో "తను సెక్సువల్ ఐడెంటిటీ డిసార్డర్ తో సఫర్ అవుతున్నట్లుంది డాక్టర్! నెక్స్ట్ వీక్ లో వాళ్ళ డాడీ ని, మమ్మీ ని తీసుకువస్తా. కొంచెం మీరే కన్విన్సు చెయ్యండి! వాళ్ళ ఫాదర్ కి తెలియకుండా వచ్చాం మొన్న, ఇప్పుడు కూడా. మీరేమీ మాట్లాడకుండా సబ్జెక్టు చెప్పి సెక్స్ చేంజ్ కి ఏమైనా అవకాశముంటే చెప్పండి.


 వీడికి మాత్రం అదే ఆశ. ఈ తతంగం వీడికి వూహ వచ్చినప్పటినుండి జరుగుతోంది కాబట్టి వీడి మనసు మారే ఛాన్స్ లేదు డాక్టర్" అని చెప్పారు!

మీరు నాకు తెలుసు కాబట్టి, ఈ వయసులో తను ఎంత ఇబ్బంది పడతాడో గమనించాను! సో సెక్స్ చేంజ్ ఇస్ రైట్ స్టెప్ ఇన్ హిస్ కేస్" అంటూ వచ్చేముందు తనకు ఫోన్ చెయ్యమన్నారు! వెంటనే వచ్చెసాము.

అమ్మకు ఆంటీ ఈస్త్రొజెన్ గురించి చెప్పకుండా డాక్టర్ ఫోన్ చేసారు వదినా! నానీకి హార్మోన్ డెఫిషియన్సీ ఉందట. సో వైవాహిక జీవితానికి పనికిరాడట! మళ్ళీ రిపోర్ట్స్ చూసి చెప్పారు. అన్నయ్యనూ, నిన్నూ రమ్మన్నారు! అని అమ్మకు ఫోన్ చేసింది నా ముందే!! నేను ఏమీ తెలీనట్లు ఇంటికి వెళ్ళిపోయాను .... అమ్మ మాత్రం ఏం ఆలోచించిందో ఆంటీ తో "మీ అన్నయ్య ఈ సంగతి యెట్లా డీల్ చేస్తారో గమనించి చెప్దాం వదినా! అంటూ ఫోన్ చేసిందట!!

ఈలోపు నాకు ప్లస్ టూ రిజల్ట్స్ వచ్చేసాయి! నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను! అమ్మ డబల్ హ్యాపీ!! నాన్న కూడా నన్ను మెచ్చుకున్నారు! ఇక పైచదువులు గురించి ఆలోచించటం మొదలు పెట్టారు డాడీ! అశోక్ ఏదో దారిలో వెళ్తూ వచ్చినట్లు వస్తూ డాడీ తో మాట్లాడుతూ బెంగుళూరు లో మంచి హోటల్ కేటరింగ్ అండ్ మేనేజ్ మెంట్ చేయించండి! వీడికి రూం ప్రాబ్లం అయితే నా రూం లో ఉంటాడు! అంటూ సొల్యూషన్ కూడా వెంట పెట్టుకొచ్చాడు. నాన్న సరేనన్నారు. డిగ్రీ విత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గ్రూప్ తీయిస్తాను అంటూ మాటిచ్చి వెళ్ళిపోయాడు.

అప్లికేషన్స్, అడ్మిషన్ అన్నీ నేను చూసుకుంటా ఆన్నాడు...... అన్నట్లే అన్నీ అశోక్ చూసుకున్నాడు ! బెంగుళూరు వెళ్ళటానికి ఇంకా మూడురోజులే! ఆంటీ నాన్న బ్యాంకు కి వెళ్ళగానే మూడు రోజులూ తన దగ్గరే ఉండాలని ఆర్డర్ వేసింది! అమ్మ ఈ మూడు రోజులూ ఇట్లా అయితే ఎలా వదినా నాక్కూడా ఏమీ తోచదు కదా అంటే "నువ్వూ రావాలి" వదినా అంది ఆంటీ!!


మరుసటి రోజు నాన్న బ్యాంకు కి వెళ్ళగానే అమ్మా, నేనూ ఆంటీ ఇంటికి వెళ్ళాం. ఆంటీ ఆ రోజు తనే దగ్గరుండి ముస్తాబు చేశారు. చిలకాకు పచ్చరంగు చెట్టినాడ్ సిల్క్ శారీ , మాచింగ్ బ్లౌస్, లాంగ్ విగ్, దానిలోకి మల్లెపువ్వులు, నగలు, చేతికి అరవంకీలు, నడుముకి వడ్డాణం అన్నీ పెట్టి నన్నూ, వైష్ణవీని కాసేపు కబుర్లు చెప్పుకోండి. మేము బయటకు వెళ్లివస్తాం అంటూ అమ్మను వెంటబెట్టుకుని బయటకు వెళ్లారు ఆంటీ. ఆంటీ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి అశోక్ వచ్చాడు.

 నాకు గుండె గుబిల్లుమంది. వైష్ణవి ముందు ఏమైనా ఆకతాయిగా ప్రవర్తిస్తాడేమోనని. మేము ఒక అరగంటాగి భోజనం చేశాం. నాకు పట్టు చీర నగలు బాగానే ఉన్నాయి కానీ వేసవి కాలమేమో కొంచెం అసౌకర్యం గా ఉండి వైష్ణవితో చెప్పాను. తను "నీ ఇష్టం కావాలంటే డ్రెస్ చేంజ్ చేసుకో లావణ్యా! అంది. నేను తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని నగలన్నీ తీసేసి చిన్న బాక్స్ లోకి సర్ది, డ్రెస్ విప్పి ఆంటీ ఎప్పుడైనా బాగా ఉక్కబోస్తే ఇవి కట్టుకోవచ్చు అని అక్కడ పెట్టిన ఆమె పాత కాటన్ చీర కట్టుకున్నా! అప్పుడు అనుకున్నా ఈ భోగం ఇంకా మూడు రోజులే! బెంగుళూరు లో కుదరదు కదా అనుకున్నా!

కాసేపటికి అమ్మా, ఆంటీ ఇద్దరూ వచ్చేసారు! వాళ్ళ చేతిలో యేవో పాకెట్స్! నాకు కూడా చూపించలేదు! ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయాము అమ్మా, నేనూ! ఆ నైట్ మంగళూరు లో ఎం టెక్ చేస్తున్న దీపక్ అన్నయ్య వచ్చాడు! నెక్స్ట్ డే మార్నింగ్ అశోక్ దీపక్ తో కలిసి ఇంటికి వచ్చాడు! చాలా జెంటిల్ గా ఉన్నాడు ఏమీ తెలియనట్లే అరేయ్ నానీ బెంగుళూరు లో సరిగ్గా చదవకపోతే మీ డాడీ కి డైలీ కంప్లైంట్స్ ఉంటాయి జాగ్రత్త అంటూ ఆట పట్టించాడు. అమ్మా, నేనూ కూడా తను ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రవర్తించేసరికి ఊపిరి పీల్చుకున్నాం. ఆ రెండు రోజులూ దీపక్ ఇంట్లో ఉండేసరికి ఒకటే అసౌకర్యం నాకు ..... ఏం చెయ్యగలను! ఆంటీ ని కలవటానికి కుదరలేదు!

నెక్స్ట్ డే ఈవెనింగ్ శేషాద్రికి అమ్మా, నాన్నా, నేనూ, అశోక్, దీపక్ కలిసి బెంగుళూరు బయలుదేరాం. దీపక్ బెంగుళూరు లో మాతో రెండు రోజులుండి నేను సెటిల్ అయ్యాక మంగళూరు కి, అమ్మానాన్న నాకు కావలసినవి ఏమైనా ఉన్నాయేమో చూసి త్రీ డేస్ తరువాత విజయవాడ కి రిజర్వేషన్ చేయించుకున్నారు. నెక్స్ట్ డే బెంగుళూరు వెళ్ళగానే అశోక్ ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్ళాం. ఆ అపార్ట్ మెంట్ ఆంటీ వాళ్ళ అన్నయ్య వాళ్ళది. వాళ్ళు అమెరికా లో ఉంటారు ..... ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఉండటానికి ఉపయోగిస్తారు. 3 బెడ్ రూం అపార్ట్ మెంట్. ఫుల్లీ ఫర్నిష్డ్ . అమ్మకు బాగా నచ్చింది. 


నాన్న కూడా సాటిస్ఫయ్ అయిపోయారు. ఆ మరుసటి రోజు అమ్మానాన్న, దీపక్, అశోక్ వెంట రాగా నేను కాలేజీ కి వెళ్లాను ... చాలా పెద్ద కాలేజీ అది. నాన్న కాలేజీ డీన్ తో మాట్లాడారు! అమ్మ, దీపక్ అశోక్ కి థాంక్స్ చెప్పారు. ఆ నైట్ కి దీపక్ మంగళూరు వెళ్ళిపోయాడు తనకు అమెరికన్ కంపెనీ ప్లేస్ మెంట్ కి ఇంటర్వ్యూ ఉందంటూ వెళ్ళిపోయాడు! డాడ్ తన ఫ్రెండ్ ఎవరో ఉంటే కలవటానికి హెబ్బల్ వెళ్ళారు. అమ్మ, నేను, అశోక్ మిగిలాము. 


అమ్మ ఏదో చెప్పబోతే అశోక్ "ఆంటీ మీకంటే, మా అమ్మ కంటే నేను బాగా చూస్తా! అమ్మ అంతా చెప్పింది. నాది బాధ్యత అంటూ ప్రామిస్ చేసాడు! అన్నీ బాగున్నాయ్, నాకు ఇంకేమీ కావలసిన అవసరం లేదు అని నిర్ణయించుకున్న తరువాత అమ్మా, నాన్న నన్ను కాలేజీ లో దింపి జాగ్రత్తలు చెప్పి అశోక్ కి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు .

 అశోక్ నేను ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాలి .. ఆలస్యం అవుతుందేమో ఇంటికి వెళ్లిపోగలవా అంటూ బస్సు నంబర్స్, ఎక్కడ దిగాలి అన్నీ జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. కాలేజీ లో చాలా బాగా గడిచిపోయింది ..పరస్పర పరిచయాలతో! నేను గమనించిందేమిటంటే ఆ కాలేజీ లో అబ్బాయిలు చాలా తక్కువ! అమ్మాయిలే ఎక్కువ! ఇదేమైనా అశోక్ కావాలని చేశాడా అనిపించింది. 

నాకు నేనే సర్ది చెప్పుకున్నా తనేమైనా ఆంటీ అమ్మల్లా ఆలోచించగలడా అని. కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్లాను .. నా దగ్గరున్న స్పేర్ కీ తో డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లాను ... సమయం 6 గంటలు. స్నానం చేసి ఏం చెయ్యాలో తెలీక షార్ట్ వేసుకుని టీ షర్టు వేసుకున్నా! అమ్మ మార్నింగ్ వెళుతూ వండిన కూర ఉంటే అది వేసుకుని ఎలక్ట్రిక్ కుక్కర్ లో నాకూ అశోక్ కీ వండుకున్న అన్నం తినేసి టీవీ చూస్తున్నా! కాలింగ్ బెల్ మోగింది ... తలుపు తీసేసరికి అశొక్. 

లోపలి వచ్చి సారీ లేట్ అయ్యింది అన్నం తినేసావా వేరి గుడ్ అంటూ లోపలి వెళ్లి స్నానం చేసి వచ్చేసరికి తనకు అన్నం పెట్టాను! చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు . గత 5సంవత్సరాలనుండి ఒంటరి జీవితం అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళ మావయ్య వాళ్ళ అపార్ట్ మెంట్ పాడు చేసేస్తారని భయంతో తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాడట! తను భోజనం అయిన తరువాత నన్ను "లావణ్యా! అమ్మ నీకోసమని యేవో పాకెట్స్ ఇచ్చింది! మీ డాడ్ వాళ్ళు వెళ్ళాక ఇమ్మంది అంటూ పెద్ద పెద్ద పాకెట్స్ నాలుగు పట్టుకొచ్చి హాల్లో సోఫాలో వేసాడు ... 

అవి నన్ను ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టి అమ్మ తో వెళ్లి తీసుకు వచ్చిన పాకెట్స్. అందులో ఏమున్నాయో చూస్తే విజయవాడ కళానికేతన్ లో కొన్న 4 చీరలు, పెట్టి కోట్స్ , జాకెట్లు . 5 కాటన్ నైటీలు, 3 సల్వార్ కమీజ్ లు, అండర్ గార్మెంట్స్ ఉన్నాయి! అవన్నీ చూసిన తరువాత అశోక్ వైపు చూశాను. 

అమ్మ చెప్పింది వెధవ్వేషాలు వెయ్యకుండా నిన్ను పువ్వులా చూడమని అంటూ కన్ను గీటాడు! నీకేమీ భయం లేదు .... ఇక్కడికి ఎవరూ రారు! కాలేజీ లో మనమేమీ చెయ్యలేము కాబట్టి అక్కడ నానీవే! ఇంట్లో నీ ఇష్టం! లావణ్యా నువ్వు ఆడపిల్లవి కాబట్టి ఇంటి పనులూ వంట పనులూ అవన్నీ నీదే బాధ్యత అంటూ నవ్వి నా తల మీద మొట్టాడు. 


నేను సిగ్గు పడిపోయాను! నీ రూం లో పెట్టుకో! మా రిలేటీవ్స్ వచ్చేసారు ఎవ్వరూ రావద్దని మా ఫ్రెండ్స్ కి చెప్పేసాను! ఎవ్వరూ రారు .... అన్నాడు అశోక్! ఏమనాలో తెలియటంలేదు .... తన మీద ప్రేమ కలిగిన తొలి క్షణమది. 


నా భావాన్ని పలికించలేక పోతూ కేవలం థాంక్స్ మాత్రం చెప్పగలిగాను! ఇంతలో ఫోన్ మ్రోగింది! అవతల్నుండి ఆంటీ! నీకేఫోన్ అంటూ అశోక్ రిసీవర్ నాకిచ్చాడు! "లావణ్యా! యెట్లా ఉన్నావ్? పాకెట్స్ అశోక్ ఇచ్చాడా అంటూ అడిగారు! ఆంటీకి థాంక్స్ చెప్పాను ..... అది మనిల్లే! ఏం కావాలంటే ఆ డ్రెస్ వేసుకో ఏమైనా ఇబ్బందుంటే చెప్పు అంటూ కాసేపు మాట్లాడి పెట్టేసారు!

అశోక్ ఇప్పుడే వస్తా అంటూ బయటి నుండి లాక్ పెట్టుకుని వెళ్ళాడు! నేను నా బెడ్ రూం లోకి వెళ్లి బీరువా సర్దడానికి తలుపు తీద్దును కదా! అంతకు ముందే అందులో హాంగేర్ కు వ్రేలాడదీసిన చీరలు, పంజాబీలు ఉన్నాయి! వెంటనే అవి చూసాక తరువాత సర్దుకోవచ్చులే అనుకుంటూ పాడెడ్ బ్రా, పాంటి వేసుకుని, విగ్ పెట్టుకుని పైన నైటీలో పెట్టికోట్ వేసుకున్న తరువాత పింక్ కలర్ నైటీ వేసుకున్నాక కానీ నా అసంతృప్తి పోలేదు. లిప్ స్టిక్ వేసుకొని, కళ్ళకు కాటుక పెట్టుకొని, సన్నపాటి చెయిన్ వేసుకుని, కాళ్ళకు పట్టీలు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతుండగా డోర్ ఓపెన్ చేసుకొని వచ్చాడు అశోక్ నన్ను చూసి వావ్ అంటూ లావణ్య! ఇవిగో అంటూ విరజాజి పూల దండ నా చేతికి ఇచ్చాడు! బెడ్ రూం లోకి వెళ్లి నా జడలో పెట్టుకున్నా ..... !


అద్దంలో నన్ను నేను పరీక్షగా చూసుకుంటుండగా రెండు చేతులు నన్ను చుట్టేశాయి!.... వెనక్కు తిరిగి చూస్తే అశోక్! నా కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ "ఐ లవ్ యు లావ్స్!" అంటూ తమకం గా అల్లుకుపోసాగాడు! గన్నవరం నుండి నన్ను బెంగుళూరు వరకు తీసుకు వచ్చి నన్ను నన్నుగా ఉండటానికి ఇంత కష్టపడ్డ అశోక్ అంటే నాకు కూడా ఆసమయంలో నాకు ప్రేమకలిగింది! తనకు సహకరించసాగాను! 


తను నాతో చెడ్డగా ప్రవర్తించలేదు కానీ తన కౌగిలిలోకి తీసుకుని ప్రేమగా హాల్లోకి తీసుకు వచ్చి సోఫాలో అట్లానే తన వళ్లో కూర్చుండబెట్టుకుని మురిపంగా చూడసాగాడు! "నేను ఎందరో అమ్మాయిలను చూసాను! కానీ ఎందుకో ఏ ఒక్కరూ నచ్చలేదు .... ఎందుకో నిన్ను గన్నవరం లో చూడగానే పడిపోయాను అంటూ నా చెక్కిలి పై ముద్దిచ్చాడు!" నేనూ తన ప్రేమను చవి చూస్తూ నా బిడియాన్ని వదిలేసిన విషయం కూడా గమనించుకోలేక తనతో ముచ్చట్లాడుతూ ఇద్దరం పరస్పర కౌగిలిలో కరిగిపోతూ ఎప్పుడు నిద్రలోనికి జారుకున్నామో తెలీదు! ఉదయం నిద్ర లేచిన వెంటనే పని మనిషి వచ్చే సమయానికి తయారైపోయి అశోక్ నన్ను కాలేజీ లో డ్రాప్ చేసాడు! ఆ రోజు నాకు కాలేజీ ఎంత త్వరగా అయిపోతుందా అంటూ ఎదురు చూసాను! కాలేజీ అయిపోయాక కాలేజీ దగ్గర నుండి బస్సు స్టాప్ కి వెళ్తుంటే మెడికల్ షాప్ కనిపించింది! అప్పుడు గుర్తుకొచ్చాయి "ఈస్ట్రోజెన్" టాబ్లెట్స్ .... 3 స్ట్రిప్స్ తీసుకున్నాను!



To Be Continued...




Next Post 👇             

ఒక యువరాణి కధ - 2



Previous Post 👇                                                    

అమ్మ… నా మొగుడు నా పంగాలు చీల్చేశాడమ్మా


Post a Comment

0 Comments

Adsterra.com